తమన్నకి హ్యాండ్ ఇచ్చిన చరణ్?

904590696500

మెగాహీరో రామ్ చరణ్ తేజ్, స్టార్ హీరోయిన్ తమన్నకి హ్యాండ్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం, తని ఒరువన్ తెలుగు రిమేక్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ మూవీ తరువాత రామ్ చరణ్ ఒకవైపు బోయపాటి శ్రీను, మరోవైపు త్రివిక్రమ్ వంటి కాంబినేషన్ లో చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే త్వరలోనే త్రివిక్రమ్, రామ్ చరణ్ కి సంబంధించిన ఓ మూవీ రెడీ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా తమన్నకి తీసుకోవాలని సాధారణ స్టోరీ డిస్కషన్స్ లో చర్చలు జరిగాయి. తరువాత అనుకోని విధంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళలేదు.
అయితే చర్ఛలు జరిగిన సమమంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలంటూ వేడిగానే డిస్కషన్స్ వచ్చాయంట. ఆ సమయంలో త్రివిక్రమ్ తమన్నని రిఫర్ చేయగా, చరణ్ మాత్రం తమన్నకి నో అని అన్నడాంట. తమన్నని కాకుండా మరో హీరోయిన్ కి సెలక్ట్ చేయాలని చెప్పటంతో, అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకునే ఉద్ధేశంలో ఉన్నారు. ఇక హీరోయిన్ గురించి జరిగిన డిస్కషన్స్ తరువాత…ఈ ప్రాజెక్ట్ కొంత కాలం పోస్ట్ పోన్ అయింది. ఆ తరువాత నుండి అనుకోని విధంగా ఈ హీరో, అలాగే డైరెక్టర్ ఎవరి పనుల్లో వారు బిజి అయ్యారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...