కేవలం ఒక్క బీర్‌ కోసం భర్త పురుషాంగాన్ని నాశనం చేసిన ఓ భార్య

కేవలం ఒక్క బీర్‌ కోసం భర్త పురుషాంగాన్ని నాశనం చేసిన ఓ భార్యకేవలం ఒక్క బీర్‌ కోసం భర్త శృంగార జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది ఓ మహిళ. క్షణంపాటు సంయమనం కోల్పోయి భర్తను దూరం చేసుకుని జైలుపాలైంది.
మాన్‌హట్టన్‌కు చెందిన ఎలిన్‌, జాన్సన్‌ దంపతులు. చాన్నాళ్లుగా అన్యోన్యంగా కలిసుంటున్న వీరి మధ్య క్రిస్‌మస్‌ పార్టీ చిచ్చుపెట్టింది. క్రిస్‌మస్‌ ముందు రోజు స్నేహితుడి ఇంట్లో జరిగిన పార్టీలో బాగా ఎంజాయ్‌ చేసిన ఎలిన్‌, జాన్సన్‌లు అనంతరం తమ ఇంటికి వచ్చారు. ఫ్రిజ్‌లో ఉన్న బీర్‌ను తీసుకుని జాన్సన్‌ తాగాడు. ఆ దృశ్యం చూసిన ఎలిన్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ఎప్పట్నుంచో ప్రత్యేకంగా క్రిస్‌మస్‌ పార్టీ కోసం దాచుకున్న ఆ ఖరీదైన బీర్‌ను జాన్సన్‌ తాగడంతో ఎలిన్‌ ఆగ్రహంతో ఊగిపోయింది. జాన్సన్‌తో తగాదాకు దిగి అతనిపై దాడి చేసింది. జాన్సన్‌ కూడా ఎదురుదాడికి దిగి కొట్టడంతో సంయమనం కోల్పోయిన ఎలిన్‌ అతని ప్యాంటును కిందకు లాగి తన పురుషాంగాన్ని గట్టిగా కొరికేసింది. దీంతో తీవ్ర రక్త స్రావం అయింది. వెంటనే అతను అలాగే ఆస్పత్రికి పరిగెట్టాడు. అనంతరం ఎలిన్‌పై పోలీస్‌ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.
plz share it

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌