ధోనికి షాక్‌ ఇచ్చిన గంభీర్‌

దయచేసి షేర్ చేయండి

ధోనికి షాక్‌ ఇచ్చిన గంభీర్‌


చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలో ధోని (70) బ్యాటుతో రాణించాడు. ధోని బ్యాటింగ్‌లో రాణించినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న జార్ఖండ్‌ జట్టు క్వార్టర్స్ లో 99 పరుగుల తేడాతో గౌతమ్ గంభీర్‌ సారథ్యంలోని ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. జార్ఖండ్‌, ఢిల్లీ జట్ల మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లగాను 225 పరుగులు చేసింది. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్‌ జట్టు 38 ఓవర్లల్లోనే ఆలౌట్‌ అయింది. ధోని 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఇక మ్యాచ్‌ అయిపోయిన తర్వాత ధోనితో గంభీర్‌ ప్రవర్తన ఆశ్చర్యానికి గురిచేసింది. ధోని షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోతున్న పక్కకు వెళ్లిపోయాడు. -

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌