ప్ర‌భాస్ తో రోబో – 3

prabhas

బాహుబలి సినిమా భారీ విజయం సాధించ‌డంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న హీరో ప్రభాస్. దక్షిణాది సినిమా లో అత్యధిక వసూళ్ళు సాధించిన క‌థానాయ‌కుడిగా చ‌రిత్ర‌లో త‌న పేరు సువ‌ర్ణాక్ష‌రాల‌తో రాసుకున్న హీరో ప్ర‌భాస్‌.ఇప్పుడీ క్రేజీ హీరో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ఫిల్మ్ నగర్ టాక్.బాహుబలి – 2 సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.దీంతో ప్రభాస్ వ‌చ్చే ఏడాది కూడా బిజీయే! ఇదే సమయంలో రోబో సీక్వెల్ ను శంకర్ డిసెంబర్ లో మొదలు పెట్టి 2016 లో పూర్తి చేయాలనుకొంటున్నాడు.దీంతో బాహుబలి .. రోబో సీక్వెల్ లు వ‌చ్చే ఏడాది చివ‌రికి పూర్తై రిలీజ్ కు సిద్ధంగా ఉంటాయి.ఈ రెండు సినిమాల త‌రువాత బుజ్జిగాడు శంక‌ర్‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను యూటీవీ మోషన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నరని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌