Posts

Showing posts from December, 2015

Happy New Year

. New Year is not about changing the Dates but Direction;
It's not about changing the Calendar but Commitment;
It's not about changing the Actions but Attitude;
It's not about changing the Fruit but Faith, Force and Focus!
May you all Commit and Create the best New Year ever!.

WhatsApp servers Stopped working: Record number of messages sent on 31st dec

Image
. very day more than 50bn WhatsApp messages are now sent, according to new figures revealed by the company's CEO, Jan Koum.
NEARLY 50BN MESSAGES WERE NEARLY SENT ON 31DEC 2015 WHICH LEAD TO CRASH OF ALL THE SERVERS OF WHATS APPThere are also a record 700m monthly active users.Koum says the organisation is "humbled and excited" by the amount of users it now has.But the numbers are so huge that they are almost impossible to understand - so let's break them down into something a bit more straightforward.WhatsApp CEO Jan Koum's official statementFollow

ప్ర‌భాస్ తో రోబో – 3

Image
బాహుబలి సినిమా భారీ విజయం సాధించ‌డంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న హీరో ప్రభాస్. దక్షిణాది సినిమా లో అత్యధిక వసూళ్ళు సాధించిన క‌థానాయ‌కుడిగా చ‌రిత్ర‌లో త‌న పేరు సువ‌ర్ణాక్ష‌రాల‌తో రాసుకున్న హీరో ప్ర‌భాస్‌.ఇప్పుడీ క్రేజీ హీరో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ఫిల్మ్ నగర్ టాక్.బాహుబలి – 2 సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.దీంతో ప్రభాస్ వ‌చ్చే ఏడాది కూడా బిజీయే! ఇదే సమయంలో రోబో సీక్వెల్ ను శంకర్ డిసెంబర్ లో మొదలు పెట్టి 2016 లో పూర్తి చేయాలనుకొంటున్నాడు.దీంతో బాహుబలి .. రోబో సీక్వెల్ లు వ‌చ్చే ఏడాది చివ‌రికి పూర్తై రిలీజ్ కు సిద్ధంగా ఉంటాయి.ఈ రెండు సినిమాల త‌రువాత బుజ్జిగాడు శంక‌ర్‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను యూటీవీ మోషన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నరని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
please share it..

బండ్ల గ‌ణేశ్ కు ప‌వ‌న్ షాక్‌

Image
చిన్న సినిమాలే కాదు పవన్ కళ్యాణ్ వంటి టాప్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు సైతం తీసి నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు బండ్ల గ‌ణేశ్‌. అత‌డు నిర్మించిన గబ్బ‌ర్ సింగ్ విజ‌యవంతం కావడంతో..అల్లుఅర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’, రామ్ చరణ్ తో ‘గోవిందుడు’, ఎన్టీఆర్ తో ‘టెంపర్’ చిత్రాలను నిర్మించి మంచి లాభాలనే పొందాడు.కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ప్రస్తుతం బండ్ల గణేశ్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపడంలేదన్న‌ది ఫిలింనగర్ టాక్‌.అందుకు కారణం బండ్ల గణేశ్‌ఎప్పుడూ పవన్ నామస్మరణ చేయడమే అని తెలుస్తోంది. టెంపర్ సినిమా షూటింగ్ సమయంలో కూడా బండ్ల గణేశ్‌కు, ఎన్టీఆర్ కి మధ్య కొన్ని మనస్ప‌ర్థ‌లు వచ్చాయని దాంతో అప్పటి నుంచి ఇద్దరు ఎడమొహం పెడమోహంగానే ఉంటున్నారని సమాచారం. మ‌హేశ్ తో కూడా కుద‌ర‌దా..! తాజాగా..పవన్ కళ్యాణ్ కూడా బండ్ల గణేశ్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌రువాత పవన్ న‌టించే త‌దుప‌రి చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని తెగ ఉవ్విళ్లూరాడ‌ట‌!ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌వ‌న్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.ఇప్పట్లో గ‌ణేశ్‌కు అవకాశం ఇచ్చేది లేదని తన సన్నిహితులతో తేల్చి…

నీలి చిత్రాలు చూశారా ఇక అంతే!

Image
ఇదేదో టౌను ప‌క్క‌కెళ్ల‌ద్దురో.. అన్న‌ట్టు ఉంది క‌దూ! నిజంగానే ఇది నిజం. ఇక‌పై మీరు నీలి చిత్రాలు చూసినా, ఆఫ్‌కోర్స్ ఇన్ కాగ్నిటో మోడ్‌లో చూసినా బ్రౌజింగ్ హిస్ట‌రీ అంతా బ‌య‌ట‌ప‌డిపోవ‌డం ఖాయం.ఈ విష‌యాన్ని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బ్రెట్ థామ‌స్ తెలిపారు. హాక‌ర్లు తెలివిగా లాగ్స్ లిస్టు ను పొందే వీలుంద‌ని, దీని ద్వారా యూజ‌ర్ పేరు కూడా తెలిసిపోతుంద‌ని, ఈ వివ‌రాల‌తో క్రాస్ రిఫ‌రెన్స్ చేసుకుని పోర్న్ సైట్ల‌లో లాగిన్ అయిన సంగ‌తి ఇట్టే గుర్తించ‌వ‌చ్చ‌ని థామ‌స్ త‌న బ్లాగ్‌లో వెల్ల‌డించారు.చాలా పెద్ద ఎత్తున హ్యాకింగ్ జ‌రిగితే త‌ప్ప పోర్న్ వివ‌రాలు వెల్ల‌డి కావ‌ని, ఐతే..రానున్న రోజుల్లో ఇందుకోస‌మే హ్యాక‌ర్లు దాడులు కూడా చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు.ఇలాంటి ప‌రిణామాలు చోటుచేసుకోకుండా టెక్కీలు అడ్డుకోవాల‌ని నెటిజ‌న్లు కోరుకుంటున్నారు.ఏదేమైనా పోర్న్‌తో జాగ్ర‌త్త‌.మితిమీరిన శృంగారం.. మితిమీరిన బూతు పురాణం రెండూ ఇంటికీ..నెట్టింటికీ చేటు తెచ్చేవే! క‌నుక‌నే జాగ్ర‌త్త‌.. జాగ్ర‌త్త‌.

మొబైల్ సిమ్ కొనుగోలుపై ఆంక్షలు

Image
మొబైల్ సిమ్ కొనుగోలుపై ఆంక్షలు
ఇప్పుడు సిమ్‌కార్డు కొనడం చాక్లెట్ కొన్నంత సులువు.కేవలం ఐడీ, అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్‌లు, ఒక ఫొటో ఉంటే చాలు రూపాయి పెడితే సిమ్‌కార్డు ఇస్తున్నారు.పైగా కొత్త సిమ్ తీసుకుంటే బోల్డెన్ని ఆఫర్లు. ఫ్రీ టాక్‌టైమ్ అని.. 2 జీబీ మెమొరీ కార్డ్ ఫ్రీ అని ఇలా ఏవోవే చెప్పి ఊరిస్తున్నారు.ఇదే అదునుగా వినియోగ‌దారులు కూడా..టెలికామ్ కంపెనీల ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకునేందుకు ఎగ‌బ‌డుతున్నారు.కూరగాయలు అమ్మినట్లు రోడ్డు పక్కన టెంట్ వేసుకుని మరీ! సిమ్‌లు విక్రయిస్తున్నారు.అంతేకాదు స్పాట్‌లో సిమ్ యాక్టివేషన్ చేస్తున్నారు.ఇదే స‌మ‌యంలో దీనివెనుక మోసాలు కూడా గుర్తించ‌డం ఎంతో మేలు. నువ్వేమి చేశావు నేరం కస్టమర్లు వెళ్లిపోయిన తరువాత వారి ఫొటో, ఐడీ ప్రూఫ్‌లను కొన్ని వందలుగా జిరాక్స్ తీస్తున్నారు.ఆ తరువాత కొందరు ప్రత్యేక వ్యక్తులకు ఇలా కలెక్షన్ ప్రూఫ్‌లను ఉపయోగించి సిమ్‌లను యాక్టివేషన్ చేసి ఇస్తున్నారు.ఇందుకోసం అధిక మొత్తంలో డబ్బు తీసుకుని సిమ్‌కార్డు ఇస్తున్నా రు. ఇలా మరొకరి అడ్రస్ ప్రూఫ్‌‌తో పొందిన సిమ్‌కార్డులు ఉగ్రవాదులతో పాటు అసాంఘిక శక్తుల చేతుల్లో పడే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో అమా…

కూల్‌డ్రింక్స్‌ తాగితే గుండెపోటు!

Image
కూల్‌డ్రింక్స్‌ తాగితే గుండెపోటు? వినేందుకే ఆశ్చ‌ర్యంగా ఉందిక‌దూ! కానీ ఇది నూరుపైస‌ల నిజం. ఎలానో తెలుసుకోండి.వాస్త‌వాల‌ను గ్ర‌హించండి.ఆరోగ్యంగా ఉండ‌డి.ఈ విష‌యంలో మీతో ఎవ‌రు సంఘ‌ర్ష‌ణ‌కు ఈ వార్త చ‌దివి మీ వాక్ ప‌ఠిమ త‌ప్ప‌క ప్ర‌ద‌ర్శించి, గెలుపు మీదే అని చాటండి. ఫ‌ర్ ద‌ట్ ప్లీజ్ లాగిన్‌. శీతల పానీయాలు తాగే అలవాటు గుండె జబ్బులకు దారితీస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. సోడాతోపాటు ఇతర శీతల పానీయాల వాడకం తగ్గిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని జపాన్‌ పరిశోధకులు వివరించారు.మరోవైపు పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడే విష ప‌దార్థాలు, నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు వ‌ల‌న గుండెకు ముప్పు ఉంటుంద‌ని తేలింది. ఈ ఉద్గారాల స్థాయి ప్రమాణాలకు లోబడే ఉన్నా ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సో..కూల్ డ్రింకే క‌దా! అని కూల్ గా తీసిపారేయ‌ద్దు.ఎక్క‌డైనా.. ఎప్పుడైనా.. ప్ర‌మాదం పొంచి ఉంటే మేల్కొన‌డ‌మే మేలు.
please share it..

కిడ్నిలో రాళ్లు ఎందుకు వస్తాయి?

Image
మన శరీరంలో మూత్రపిండాలు కీలకమైన విధులు నిర్వహిస్తూ ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహద పడతాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్రపిండాలు రోజుకు నీరు, రక్తంతో కలిపి 600వందల నుంచి 700 వందల లీటర్ల ద్రవాలను వడ`ోస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియంలో వ్యర్థపదార్ధాలను వేరుచేసి విసర్జించేలా చేస్తాయి. మదుమేహం ఉన్న వారిలో ఈ పరిణామం మరింత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కాల్షియం, పాస్పేట్లు, ఆక్సిలేట్లు, మేగ్నిషియం, యూరియా వంటివి అవసరానికి మించి ఉంటే అవి చిన్న చిన్న స్పటికాలుగా మారుతాయి. ఇలాంటప్పుడు స్పటికాలు కలిసి రాయిగా మారే అవకాశం ఉంటుంది. కొందరిలో విటమిన్‌ ఏ, డిలు ఎక్కువగా ఉన్నా విటమిన్‌ – బి కాంప్లెక్‌‌స తక్కువగా ఉన్నా రాళ్ళు ఏర్పడుతుంటాయి. రాళ్ళు ఏర్పడటానికి యూరిక్‌ ఆసిడ్‌ ఒక బలమైన కారణంగా చెప్పవచ్చు. థైరాయిడ్‌ సమస్య కారణంగా వేసుకునే మందులు, గ్యాస్ట్రిక్‌ సమస్యల కారణంగా తీసుకునే తీసుకునే ద్రవాలు కూడా రాళ్ళు తయారు కావడానికి కారణాలుగా చెప్పవచ్చు. దాదాపు 10శాతం రాళ్ళు దీర్ఘకాలిక సమస్యల కారణంగా ఏళ్ళ తరబడి తీసుకునే మందుల వల్లే ఏర్పడతాయి. మ`ద్యపానం చేసే వారిలోనూ ఈ సమస్య అ`దికంగా కనపడుతుంది. వీటన్నింటితో పాటు అవసరానికి స…

సీపీఐ నేత పై సన్నీలియోన్ హట్ కామెంట్

Image
సీపీఐ నేత పై సన్నీలియోన్ హట్ కామెంట్
బాలీవుడ్ హాట్‌బ్యూటీ సన్నీలియోన్ రీసెంట్‌గా ఓ కండోమ్ యాడ్‌లో న‌టించి వివాదాస్ప‌దురాలైంది. దీనిపై సీపీఐ సైతం ఘాటుగా స్పందించింది. స‌న్నీ యాడ్ చూస్తే దేశంలో అత్యాచారాలు పెరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌క‌ట‌నొక‌టి జారీ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్స్‌ నుంచి మద్దతు లభిస్తోంది కూడా..! సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ వ్యాఖ్య‌ల‌కు దీటుగా స‌న్ని స్పందించిన రీతికి బీ టౌన్ నుంచి కూడా మ‌ద్ద‌తు వ‌స్తోంది.
ఇంకా ఆమె ఏమంటోందంటే..?
ఇండియాలో అడ‌ల్ట్ ఇండ‌స్ట్రీ ప్రత్యేకంగా లేదు క‌నుక చాలామందికి అస‌లు అదేంటో తెలియ‌ద‌ని ఒక్కముక్కలో తేల్చేసింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి తాను అడల్డ్ ఇండ‌స్ట్రీకి పూర్తిగా దూర‌మ‌య్యాన‌నే విష‌యం గుర్తించాల‌ని కోరింది. గ‌తాన్ని త‌వ్వి వేటాడ‌డం స‌రైంది కాద‌ని, తాను కొత్త పంధాలో ముందుకు వెళ్తున్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోర‌ని ఆవేద‌న చెందింది. గ‌తంలో బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన సన్నీ, త‌న‌కున్న పోర్న్ స్టార్ ఇమేజ్‌ని తొలగించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అడపాదడపా యాక్షన్ మూవీస్‌లో…

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌

Image
బాలీవుడ్ సినిమా 30 సెకన్లలో డౌన్‌లోడ్ అయిపోతుంది…విన‌డానికి ఈ విష‌యం ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ…ఇది నిజ‌మే. రిలయన్స్ జియో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న 4జీ నెట్‌వర్క్ పనితీరులో డౌన్‌లోడ్ స్పీడ్ 70 ఎంబీపీఎస్‌ను తాకింది. ఈ స్థాయి స్పీడ్‌లో బాలీవుడ్ మూవీ సైజున్న వీడియో అర నిముషంలోనే డౌన్‌లోడ్ అవుతుంది. ముంబైలో ప్రత్యక్షంగా చేపట్టిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని, స్పీడ్ ఆకట్టుకునే రీతిలో ఉందని బ్రోకరేజ్ కంపెనీ క్రెడిట్ సూసే వెల్లడించింది. ముకేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో 4జీ సర్వీసుల సాఫ్ట్ లాంఛ్ ధీరూభాయి అంబానీ పుట్టిన రోజు అయిన డిసెంబరు 28న ప్రారంభం కానుంది. రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ఉద్యోగులకు, వారి స్నేహితులకు 25 శాతం డిస్కౌంట్‌తో స్మార్ట్‌ఫోన్లతోపాటు 4జీ కనెక్షన్లను ఇచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అర కిలోమీటరుకు ఒక టవ‌ర్ చొప్పున దేశ‌వ్యాప్తంగా రిలయన్స్ జియో 18,000 పట్టణాలు, నగరాల్లో 4జీ సర్వీసులను పరిచయం చేయనుంది. ఇప్పటికే సంస్థ రూ.95,000 కోట్ల దాకా వ్యయం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోసహా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ 80 శాతం పూర్తి అయినట్టు సమాచారం. ర…

వాట్సాప్, వైబర్ కాలింగ్ పై నిషేదం

Image
వాట్సాప్, వైబర్, స్కైప్ వంటి ఇంటర్నెట్ ఆధారిత కాలింగ్ యాప్‌ల సాయంతో దేశీయంగా కాల్స్ చేయడాన్ని అనుమతించవద్దని ఇంటర్నెట్ సమానత్వంపై నియమించిన కమిటీ సూచించింది. టెలికాం సంస్థలు అందించే కాల్ సర్వీసుల వలేనే, వీటినీ నియంత్రణ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించింది. ఇలాంటి యాప్‌ల సాయంతో విదేశాలకు కాల్స్ చేసుకోవడాన్ని మాత్రం అనుమతించాలని తెలిపింది. ఈ కమిటీకి టెలికాం శాఖ సలహాదారు కె.భార్గవ నేతృత్వం వహిస్తుండగా, సభ్యులుగా కేకే మిత్తల్, వి.ఉమాశంకర్, శశిరంజన్ కుమార్, .ఇ.నరేంద్రనాధ్, ఆర్ఎం అగర్వాల్ ఉన్నారు. plese share it..

ఫేస్‌బుక్‌లో బ్రేకప్ ఆప్షన్ !

Image
ప్రేమొక్క‌టే మ‌ధురం.. ప్రియురాలు మాత్రం క‌ఠినం..
వీడిపోయే ప్ర‌తి జంట‌కూ ఇదే అనుభ‌వం.. మ‌రిచిపోవ‌డం
క‌న్నా మ‌న‌సుకు లేదు ఏదీ మిన్న‌.. అనుకోవ‌డం ల‌వ‌ర్ వంతు.
కానీ ఆ.. తంతు సాధ్య‌మేనా? సాధ్య‌మే అంటోంది ఫేస్ బుక్ . ఎలా అంటే..?
భగ్న ప్రేమికులకి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఎన్నో రకాల సమస్యలు . వాటిలో ముఖ్యంగా ప్రేయసిని మర్చిపోవడం. లవ్ బ్రేకప్ అయినప్పటి నుంచి ఇంతకు మునుపు తన మాజీ లవర్ తో గడిపిన సంతోష క్షణాలు, చెప్పిన ఊసులు, తియ్యని కబురులు ఇలా అనేకం గుర్తుకువ‌చ్చి వేధిస్తుంటాయి. మనశ్సాంతి లేకుండా చేస్తుంటాయి. వాటన్నింటిలోకీ ముఖ్యంగా ఫేస్ బుక్ ఓల్డ్ మెమరీస్. మాజీ లవర్ ని మీ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి అన్ ఫ్రెండ్ చేసినా..మునుపు జంటగా ఉన్నప్పుడు ఫేస్ బుక్ వేదికగా సాగించిన చిలిపి సంభాషణలు, కొంటె కలాపాలు, పెట్టిన పోస్టులు, పంచుకున్న స్టేటస్ లు, ఫొటోలు అలాగే ఉండిపోతాయి. విడిపోయాక ఆ.. ఫొటోలను, మెస్సేజ్ లను డిలీట్ చెయ్యడం, అన్ ట్యాగ్ చెయ్యడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంకా చెప్పుకుంటే.. అసాధ్యం కూడా! జ్ఞాప‌కాల‌ను తుడిచెయ్యండిలా…! ఒక్కోసారి ఎవరికైనా మెసేజ్ టైప్ చేసేటప్పుడు మాజీ లవర్ పేరు సజెస్ట్ అవ్వ…

సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్‌ పై సెటైర్లు

Image
ఇద్ద‌రి మ‌ధ్య ఎప్పుడూ స్ప‌ర్థ‌లు రాకూడ‌దు.. వ‌స్తే వెంట‌నే వాటిని స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.. లేక‌పోతే మ‌ధ్య‌లోకి మూడో వ్య‌క్తి ప్ర‌వేశించి.. ఇద్ద‌రి మ‌ధ్య దూరాన్ని శాశ్వ‌తంగా తెంచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు.. ఇప్పుడు నంద‌మూరి కుటుంబంలో ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ‌ల మ‌ధ్య కోల్డ్‌వార్ రాజ‌కీయ రంగు పులుముకుంటోంది.. కొంత‌మంది జూనియ‌ర్ ఎన్టీఆర్ ల‌క్ష్యంగా సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేసేలా చేస్తున్నారు. బాలయ్యపై తీవ్రాతితీవ్రమైన అభిమానాన్ని కలిగిన వారు… సినిమాల విషయంలో నందమూరి ఫ్యామిలీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇప్పుడు `టార్గెట్ చిన్న ఎన్టీఆర్` అంటున్నారు. ”రాసి పెట్టుకోండి.. ఇది నందమూరి నామ సంవత్సరం.. అనే జోక్‌తో ఎన్టీఆర్ ఈ సంవత్సరాన్ని ప్రారంభించాడు… పేర్లు చెప్పుకుని బతకడం ఏ రోజూ నేర్పలేదు మా నాన్న.. ఈ జోక్‌తో హ‌రికృష్ణ‌ ఈ సంవత్సరాన్ని ముగించాడు…“ అంటూ ఒక‌రు.. ” ఆ గుడివాడోడు నోటికి వచ్చిన బూతులు తిడతాడు…నువ్వేమో కట్టే కాలే దాకా తెలుగుదేశం అంటావ్.. లోకేష్ నా సినిమా ఆపాడు, బాలకృష్ణ డిస్ట్రిబ్యూటర్ లకి ఫోన్ చేస్తున్నాడు, చంద్రబాబు సినిమా నిర్మాతలతో టెలి కాన్ఫరెన్స్ చేసి న…

రేణుకు ప‌వ‌న్ ఫోన్

Image
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నఅప్ కమింగ్ మూవీ “సర్దార్ గబ్బర్ సింగ్”. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్న తీరు, పోస్ట్ ప్రొడక్షన్ పనులని చూస్తుంటే, ఈ మూవీ కచ్ఛితంగా వేసవిని టార్గెట్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. “సర్దార్ గబ్బర్ సింగ్” చిత్ర యూనిట్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ మూవీని మహేష్ బాబు బ్రహ్మెత్సం మూవీకి పోటీగా రిలీజ్ చేయబోతున్నారు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. మహేష్ బాబు బ్రహ్మోత్సం మూవీ, ఇప్పటికే సంక్రాంతి పోటీ నుండి బయటకు పడి, సమ్మర్లో రిలీజ్ కి ప్లానింగ్స్ జరుపుకుంది. ఏప్రిల్ 9న బ్రమ్మోత్సవం రిలీజ్ అంటూ ఇప్పటికే నిర్మాతలు ఓ క్లారిటి స్టేట్మెంట్ ని ఇచ్చారు. కానీ, అదే సమయానికి పవన్ కళ్యాణ్ నటిస్తున్న “సర్దార్ గబ్బర్ సింగ్” మూవీ సైతం రిలీజ్ కానుంది. ఏప్రిల్ లో ఈ రెండు మూవీల మధ్య పోటీవాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉంది. అయితే ఈ విషయాన్ని బ్రహ్మోత్సవం చిత్రయూనిట్ మహేష్ వద్దకు తీసుకువచ్చింది. ఇక పెద్ద హీరోల మూవీలు ఒకేసారి రిలీజ్ కాకుండా ఉండాలని కోరుకునే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకు…

చిరంజీవి భార్య కూడా నిర్మాతగా

Image
చిరంజీవి భార్య కూడా నిర్మాతగా



హైదరాబాద్ : ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన చిరంజీవి అభిమానులను ఆనందపరిచేలా ఆ మధ్యన రామ్ చరణ్ ..వన్ ఇండియా సైట్ ద్వారా..తన తండ్రి 150 వ చిత్రం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో న్యూస్ బయిటకు వచ్చింది. ఈ చిత్రాన్ని కొణిదల ప్రోడక్షన్ బ్యానర్ పై, రామచరణ్ మరియు ఇతని తల్లి సురేఖా ఈ సినిమాను నిర్మిస్తారు. అలాగే..ప్రస్తుతం రజినికాంత్ సినిమా రోబో -2 ని నిర్మిస్తున్న లైకా ప్రోడక్షన్ వారు ఈ సినిమాకు కో-ప్రోడ్యూసర్ గా ఉంటారని సమాచారం. తమిళ సినిమా కత్తి సినిమాను తెలుగులో చిరు తన 150వ సినిమాగా రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో లాంచ్ చేయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ కు కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం.

అఖిల్ సినిమాతో తన తప్పేంటో తెలుసుకున్న డైరక్టర్ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాకు సుమారు 100కోట్ల కు తక్కువ కాకుండా, చిరంజీవి 150 సినిమాకు ఖర్చు చేయాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారని, ఈ చిత్రం చాలా ప్రతిష్టాత్మకమైంది కాబట్టి... సినిమా చాలా లావిష్ గా ఉండలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేయాలనుకుంటున్నారు. కాని మెగాస్టార…

కేవలం ఒక్క బీర్‌ కోసం భర్త పురుషాంగాన్ని నాశనం చేసిన ఓ భార్య

Image
కేవలం ఒక్క బీర్‌ కోసం భర్త పురుషాంగాన్ని నాశనం చేసిన ఓ భార్య



కేవలం ఒక్క బీర్‌ కోసం భర్త శృంగార జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది ఓ మహిళ. క్షణంపాటు సంయమనం కోల్పోయి భర్తను దూరం చేసుకుని జైలుపాలైంది. మాన్‌హట్టన్‌కు చెందిన ఎలిన్‌, జాన్సన్‌ దంపతులు. చాన్నాళ్లుగా అన్యోన్యంగా కలిసుంటున్న వీరి మధ్య క్రిస్‌మస్‌ పార్టీ చిచ్చుపెట్టింది. క్రిస్‌మస్‌ ముందు రోజు స్నేహితుడి ఇంట్లో జరిగిన పార్టీలో బాగా ఎంజాయ్‌ చేసిన ఎలిన్‌, జాన్సన్‌లు అనంతరం తమ ఇంటికి వచ్చారు. ఫ్రిజ్‌లో ఉన్న బీర్‌ను తీసుకుని జాన్సన్‌ తాగాడు. ఆ దృశ్యం చూసిన ఎలిన్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ఎప్పట్నుంచో ప్రత్యేకంగా క్రిస్‌మస్‌ పార్టీ కోసం దాచుకున్న ఆ ఖరీదైన బీర్‌ను జాన్సన్‌ తాగడంతో ఎలిన్‌ ఆగ్రహంతో ఊగిపోయింది. జాన్సన్‌తో తగాదాకు దిగి అతనిపై దాడి చేసింది. జాన్సన్‌ కూడా ఎదురుదాడికి దిగి కొట్టడంతో సంయమనం కోల్పోయిన ఎలిన్‌ అతని ప్యాంటును కిందకు లాగి తన పురుషాంగాన్ని గట్టిగా కొరికేసింది. దీంతో తీవ్ర రక్త స్రావం అయింది. వెంటనే అతను అలాగే ఆస్పత్రికి పరిగెట్టాడు. అనంతరం ఎలిన్‌పై పోలీస్‌ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. plz share …

ధోనికి షాక్‌ ఇచ్చిన గంభీర్‌

Image
దయచేసి షేర్ చేయండి

ధోనికి షాక్‌ ఇచ్చిన గంభీర్‌


చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలో ధోని (70) బ్యాటుతో రాణించాడు. ధోని బ్యాటింగ్‌లో రాణించినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న జార్ఖండ్‌ జట్టు క్వార్టర్స్ లో 99 పరుగుల తేడాతో గౌతమ్ గంభీర్‌ సారథ్యంలోని ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. జార్ఖండ్‌, ఢిల్లీ జట్ల మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లగాను 225 పరుగులు చేసింది. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్‌ జట్టు 38 ఓవర్లల్లోనే ఆలౌట్‌ అయింది. ధోని 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఇక మ్యాచ్‌ అయిపోయిన తర్వాత ధోనితో గంభీర్‌ ప్రవర్తన ఆశ్చర్యానికి గురిచేసింది. ధోని షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోతున్న పక్కకు వెళ్లిపోయాడు. -

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

Image
అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు


పొరుగు దేశాల వారి ఆవిష్కరణలు చూసి ప్రేరేపించబడ్డ వ్యక్తి ఇతర దేశాలలో ఉండే అతి పొడవైన వాహనాలను కోరుకున్నాడు. కాని ఇది భారత దేశం ఇక్కడ అలాంటి కార్లు దొరకవు. అస్సలు మన వాళ్లు అనుమతి ఇస్తే కదా...! కాని అతనికి అలా పొడవుగా ఉండే కార్లో తిరగాలని కోరిక. గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న రెండు స్కార్పియో వాహనాలను ఎలా మార్చేసుకున్నాడో క్రింది కథనం ద్వారా మీ తెలుసుకోండి. స్కార్పియో నా మజాకా: రెట్టింపు పొడవుతో పట్టుబడిన నయా స్పార్పియో..!!1/9 ముందుగా ఇవి ఎలా బయట పడ్డాయంటే, గుజరాత్ లోని వాషి ఆర్.టి.ఒ అధికారి ఆనంద్‌రామ్ రెక్కీ నిర్విహిస్తుండాగా. వీటి పట్టుకున్నారు. ఇవి ముందు నుండి చూడటానికి స్కార్పియో మాదిరిగానే ఉన్నప్పట్టికి వీటి కొలతలు మాత్రం పూర్తిగా మార్చేశారిని ఆ ఆర్.టి.ఒ అధికారి వివరించాడు.

Read more at: http://telugu.drivespark.com/off-beat/two-mahindra-modified-scorpio-limousines-sized-in-mumbai-008509.html#slide38480

Everything You Need To Know Before You Buy a TV

Image
Everything You Need To Know Before You Buy a TV


Anytime you're in an electronics store, you'll see lots of people asking about TVs. People ask about new features they've heard of, such Android TVs, but these days, almost no one is questioning the display type you're looking at. That's a really bad idea, as if you were choosing a car based on the stereo that comes bundled with it, instead of caring about the engine inside it. Don't fall for the marketing hype, and don't spend your money based on flawed logic. If you are in the market to buy a new TV, then here is what you actually need to know. 1) Panel Type
This is the most important aspect of a TV. Everything else is secondary or of no significance at all. To choose the right panel type, you should first understand the difference between technologies. LED
Here's a perfect example why you should never listen to salesmen. These people will have you believe that the TV in your living room is an LED panel. Tha…

5 Ways to Increase Your Annual Income

Image
5 Ways to Increase Your Annual Income
Invest in Enriching Your Life and Increasing Your Income Increasing your annual income has many benefits- mainly, ability to afford a quality lifestyle for you and your family, and also the ability to manage unexpected money requirements. Here are five practical ways to increase your annual income. #1: Invest in Yourself – Add Value to Your Self Worth Investing in yourself will give you disproportionately high return on investment- both for the amount of money invested and the time you spent. DIY Tips to Invest in Yourself Leverage the power of learning. Add a new skill, learn a new language, or try something that’s been on your bucket list.Set aside time on a daily or weekly basis to read informative blogs, articles or books.Attend a workshop, webinar or training to stay updated on the latest trends.Explore your creative side to exercise untapped areas of your mind. This will open up different doors of perception- personally and professionally.Inve…

Study reveals how smoking leads to infertility problems

Image
Study reveals how smoking leads to infertility problems
New York: Both active and passive smoking are linked to infertility problems and a hastening of the natural menopause before the age of 50, warns a new study. High levels of tobacco exposure is associated with the arrival of menopause one to two years earlier in active and passive smokers than among lifetime non-smokers who had not been exposed to passive smoking, the findings showed. "This is one of the first studies of this size and statistical power to investigate and quantify active and passive smoking and women's health issues. It strengthens the current evidence that all women need to be protected from active and passive tobacco smoke," said Danielle Smith from Roswell Park Cancer Institute in New York. The toxins found in tobacco smoke are known to have various deleterious effects on many aspects of reproduction and to disrupt hormone production and activity, the study explained. The researchers based their …

Heart diseases are biggest killer worldwide, says report

Image
Heart diseases are biggest killer worldwide, says report
New York: Heart disease and stroke were the number one and number two killers worldwide in 2013, reveals a new report. While 31 percent of all deaths were from cardiovascular disease, with 80 percent occurring in low- and middle-income countries as of 2013, stroke accounted for 11.8 percent of all deaths, according to American Heart Association's 2016 Heart Disease and Stroke Statistics Update. "Statistics about cardiovascular disease and stroke, and particularly the metrics about death and the factors that contribute to cardiovascular disease are incredibly important," said Mark Creager, president, American Heart Association (AHA). Despite the progress in reducing the number of deaths from heart disease and stroke, the numbers are still too high, Creager said. Produced since 1958, the update is created from the most-recent data available and compiled by the AHA, the US National Institutes of Health, the Centres fo…

5 ways to get a flat and toned stomach

Image
5 ways to get a flat and toned stomach

Celebrities always inspire the commoners with their flat, toned stomachs. One can achieve that perfect midriff if one follows right exercise regime and diet, says an expert. Personal trainer and outdoor fitness expert Rob Jones shares five tips to achieve the toned stomach, reports femalefirst.co.uk. 1. It’s not all about sit-ups: Sit-ups and ab crunches work your six-pack. But for better defined abs, spend the majority of your workout on exercises that burn more calories and shift body fat. 2. Be consistent: Dedicate time every day to focus on your training and make abs an integral part of each and every workout.
3. Hone your diet: You eat your way to a six pack, so watch what you munch and focus on foods and sports supplements high in protein that help muscle growth and keep body fat low. 4. Vary your workouts: Vary your ab workouts daily to work the different muscles that run across that area of the body for the perfect balance. 5. Core and mo…

2 men dupe Flipkart of Rs 50,000 over iPhone price refund, held

Image
2 men dupe Flipkart of Rs 50,000 over iPhone price refund, held
Hyderabad: Two persons were arrested on Friday for allegedly duping e-commerce giant Flipkart of over Rs 50,000 by claiming refund for an iPhone even after receiving the product, police said. Accused Atul Sharma and Naveen Kumar were arrested following a complaint from the company, Chikadpally police station’s additional inspector P Balavanthaiah said. Sharma, as per the complaint, ordered an Apple iPhone 6 costing Rs 51,590 from Flipkart in the name of Naveen Kumar, and made payment through a credit card. The phone was duly delivered.
Next day Sharma and Kumar complained to Flipkart that the package contained paper and rubber and not the phone, following which the company refunded the entire amount, the police officer said. The company then conducted an internal inquiry to trace the missing phone, and found that it was in use within Hyderabad limits. Police traced the phone’s IMEI number, which led them to Sharma from wh…